(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.67. అధ్యాయః 067
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వసుమనసే బృహస్పత్యుక్తరాజగుణానువర్ణనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-67-0x(5494)(67406)
కిమాహుర్దైవతం విప్రా రాజానం భరతర్షభ।
మనుష్యాణామధిపతిం తన్మే బ్రూహి పితామహ॥ 12-67-1(67407)
భీష్మ ఉవాచ। 12-67-2x(5495)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
బృహస్పతిం వసుమనా యథా పప్రచ్ఛ భారత॥ 12-67-2(67408)
రాజా వసుమనా నామ కౌసల్యో ధీమతాం వరః।
మహర్షి కిల పప్రచ్ఛ కృతప్రజ్ఞం బృహస్పతిం॥ 12-67-3(67409)
సర్వం వైనయికం కృత్వా వినయజ్ఞో బృహస్పతిం।
దక్షిణానంతరో భూత్వా ప్రణంయ విధిపూర్వకం॥ 12-67-4(67410)
విధిం పప్రచ్ఛ రాజస్య సర్వలోకహితే రతః।
ప్రజానాం సుఖమన్విచ్ఛంధర్మశీలం బృహస్పతిం॥ 12-67-5(67411)
కేన భూతాని వర్ధంతే క్షయం గచ్ఛంతి కేన వా।
కమర్చంతో మహాప్రాజ్ఞ సుఖమవ్యయమాప్నుయుః॥
`ఏతన్మే శంస దేవర్షే ధర్మకామార్థసంశయం'॥ 12-67-6(67412)
ఏవం పృష్టో మహాప్రాజ్ఞః కౌసల్యేనామితౌజసా।
రాజసత్కారమవ్యగ్రో రాజ్యస్య చ వివర్ధనం।
దండనీతిం సమాశ్రిత్య శశంసాస్మై బృహస్పతిః॥ 12-67-7(67413)
రాజమూలో మహాప్రాజ్ఞ ధర్మో లోకస్య లక్ష్యతే।
ప్రజా రాజభయాదేవ న ఖాదంతి పరస్పరం॥ 12-67-8(67414)
రాజా హ్యేవాఖిలం లోకం సముదీర్ణం సముత్సుకం।
ప్రసాదయతి ధర్మేణ ప్రసాద్య చ విరాజతే॥ 12-67-9(67415)
యథా హ్యనుదయే రాజన్భూతాని శశిసూర్యయోః।
అంధే తమసి మజ్జేయురపశ్యంతః పరస్పరం॥ 12-67-10(67416)
యథా హ్యనుదకే మత్స్యా నిరాక్రందే విహంగమాః।
విహరేయుర్యథాకామం విహింసంతః పునః పునః॥ 12-67-11(67417)
విమథ్యాతిక్రమేరంశ్చ విషహ్యాపి పరస్పరం।
అభావమచిరేణైవ గచ్ఛేయుర్నాత్ర సంశయః॥ 12-67-12(67418)
ఏవమేవ వినా రాజ్ఞా వినశ్యేయురిమాః ప్రజాః।
అంధే తమసి మజ్జేయురగోపాః పశవో యథా॥ 12-67-13(67419)
హరేయుర్బలవంతోఽపి దుర్బలానాం పరిగ్రహాన్।
హన్యుర్వ్యాయచ్ఛమానాంశ్చ యది రాజా న పాలయేత్॥ 12-67-14(67420)
మమేదమితి లోకేఽస్మిన్న భవేత్స్వపరిగ్రహః।
న దారా న చ పుత్రః స్యాన్న ధనం న పరిగ్రహః।
విష్వగ్లోపః ప్రవర్తేత యది రాజా న పాలయేత్॥ 12-67-15(67421)
యానం వస్త్రమలంకారాన్రత్నాని వివిధాని చ।
హరేయుః సహసా పాపా యది రాజా న పాలయేత్॥ 12-67-16(67422)
పతేద్బహువిధం శస్త్రం బహుధా ధర్మచారిషు।
అధర్మః ప్రగృహీతః స్యాద్యది రాజా న పాలయేత్॥ 12-67-17(67423)
మాతరం పితరం వృద్ధమాచార్యమతిథిం గురుం।
క్లిశ్నీయురపి హింస్యుర్వా యది రాజా న పాలయేత్॥ 12-67-18(67424)
`అన్యాంశ్చ క్రోశతో హింస్యుర్లోకోఽయం దస్యువద్భవేత్।'
వధబంధపరిక్లేశో నిత్యమర్థవతాం భవేత్।
మమత్వం చ న విందేయుర్యది రాజా న పాలయేత్॥ 12-67-19(67425)
అంతాశ్చాకాల ఏవ స్యుర్లోకోఽయం దస్యుసాద్భవేత్।
పతేద్బహువిధం రాజ్యం యది రాజా న పాలయేత్॥ 12-67-20(67426)
న యోనిదోషో వర్తేత న కృషిర్న వణిక్పథః।
మజ్జేద్ధర్మస్త్రయీ న స్యాద్యది రాజా న పాలయేత్॥ 12-67-21(67427)
న యజ్ఞాః సంప్రవర్తేయుర్విధివత్స్వాప్తదక్షిణాః।
న వివాహాః సమాజో వా యది రాజా న పాలయేత్॥ 12-67-22(67428)
న వృషాః సంప్రవర్తేరన్న మథ్యేరంశ్చ గర్గరాః।
ఘోషాః ప్రణాశం గచ్ఛేయుర్యది రాజా న పాలయేత్॥ 12-67-23(67429)
త్రస్తముద్విగ్నహృదయం హాహాభూతమచేతనం।
క్షణేన వినశేత్సర్వం యది రాజా న పాలయేత్॥ 12-67-24(67430)
న సంవత్సరసత్రాణి తిష్ఠేయురకుతోభయాః।
విధివద్దక్షిణావంతి యది రాజా న పాలయేత్॥ 12-67-25(67431)
బ్రాహ్మణాశ్చతురో వేదాన్నాధీయీరంస్తపస్వినః।
విద్యాస్నాతా వ్రతస్నాతా యది రాజా న పాలయేత్॥ 12-67-26(67432)
న భవేద్ధర్మసంసేవీ మోహవిప్రహతో జనః।
హర్తా స్వచ్ఛేంద్రియో గచ్ఛేద్యది రాజా న పాలయేత్॥ 12-67-27(67433)
హస్తాద్ధస్తం పరిముషేద్భిద్యేరన్సర్వసేతవః।
భయార్తం విద్రవేత్సర్వం యది రాజా న పాలయేత్॥ 12-67-28(67434)
అనయాః సంప్రవపర్తేరన్భవేద్వై వర్ణసంకరః।
దుర్భిక్షమావిశేద్రాష్ట్రం యది రాజా న పాలయేత్॥ 12-67-29(67435)
వివృత్య హి యథాకామం గృహద్వారాణి శేరతే।
మనుష్యా రక్షితా రాజ్ఞా సమంతాదకుతోభయాః॥ 12-67-30(67436)
నాక్రుష్టం సహతే కశ్చిత్కుతో వా హస్తలాఘవం।
యది రాజా న సంయగ్గాం రక్షయత్యపి ధార్మికః॥ 12-67-31(67437)
స్త్రియశ్చాపురుషా మార్గం సర్వాలంకారభూషితాః।
నిర్భయాః ప్రతిపద్యంతే యది రక్షతి భూమిపః॥ 12-67-32(67438)
ధర్మమేవ ప్రపద్యంతే న హింసంతి పరస్పరం।
అనుగృహ్ణంతి చాన్యోన్యం యదా రక్షతి భూమిపః॥ 12-67-33(67439)
యజంతే చ మహాయజ్ఞైస్త్రయో వర్ణాః పృథగ్విధైః।
యుక్తాశ్చాధీయతే విద్యాం యదా రక్షతి భూమిపః॥ 12-67-34(67440)
వార్తామూలో హ్యయం లోకస్తయా వై ధార్యతే సదా।
తత్సర్వం వర్తతే సంయగ్యదా రక్షతి భూమిపః॥ 12-67-35(67441)
యదా రాజా ధురం శ్రేష్ఠామాదాయ వహతి ప్రజాః।
మహతా బలయోగేన తదా లోకః ప్రసీదయి॥ 12-67-36(67442)
యస్యాభావేన భూతానామభావః స్యాత్సమంతతః।
భావే చ భావో నిత్యం స్యాత్కస్తం న ప్రతిపూజయేత్॥ 12-67-37(67443)
తస్య యో వహతే భారం సర్వలోకసుఖావహం।
తిష్ఠన్ప్రియహితే రాజ్ఞ ఉభౌ లోకావిమౌ జయేత్॥ 12-67-38(67444)
యస్తస్య పురుషః పాపం మనసాఽప్యనుచింతయేత్।
అసంశయమిహ క్లిష్టః ప్రేత్యాపి నరకం వ్రజేత్॥ 12-67-39(67445)
న హి జాత్వవమంతవ్యో మనుష్య ఇతి భూమిపః।
మహతీ దేవతా హ్యేషా నరరూపేణ తిష్ఠతి॥ 12-67-40(67446)
కురుతే పంచరూపాణి కాలయుక్తాని యః సదా।
భవత్యగ్నిస్తథాఽఽదిత్యో మృత్యుర్వైశ్రవణో యమః॥ 12-67-41(67447)
యదా హ్యాసీదతః పాపాందహత్యుగ్రేణ తేజసా।
మిథ్యోపచరితో రాజా తదా భవతి పావకః॥ 12-67-42(67448)
యదా పశ్యతి చారేణ సర్వభూతాని భూమిపః।
క్షేమం చ కృత్వా వ్రజతి తదా భవతి భాస్కరః॥ 12-67-43(67449)
అశుచీంశ్చ యదా క్రుద్ధః క్షిణోతి శతశో నరాన్।
సపుత్రపౌత్రాన్సామాత్యాంస్తదా భవతి సోంతకః॥ 12-67-44(67450)
యదా త్వధార్మికాన్సర్వాంస్తీక్ష్ణైర్దణ్·డైర్నియచ్ఛతి।
ధార్మికాంశ్చానుగృహ్ణాతి భవత్యథ యమస్తదా॥ 12-67-45(67451)
యదా తు ధనధారాభిస్తర్పయత్యుపకారిణః।
ఆచ్ఛినత్తి చ రత్నాని వివిధాన్యపకారిణాం॥ 12-67-46(67452)
శ్రియం దదాతి కస్మైచిత్కస్మాచ్చిదపకర్షతి।
తదా వైశ్రవణో రాజా లోకే భవతి భూమిపః॥ 12-67-47(67453)
నాస్యాపవాదే స్థాతవ్యం దక్షేణాక్లిష్టకర్మణా।
ధర్మమాకాంక్షతా లోకే ఈశ్వరస్యానసూయతా॥ 12-67-48(67454)
న హి రాజ్ఞః ప్రతీపాని కుర్వన్సుఖమవాప్నుయాత్।
పుత్రో భ్రాతా వయస్యో వా యద్యప్యాత్మసమో భవేత్॥ 12-67-49(67455)
కుర్యాత్కృష్ణగతిః శేషం జ్వలితోఽనిలసారథిః।
న తు రాజ్ఞాఽభిపన్నస్య శేషం క్వచన విద్యతే॥ 12-67-50(67456)
తస్య సర్వాణి రక్ష్యాణి దూరతః పరివర్జయేత్।
మృత్యోరివ జుగుప్సేత రాజస్వహరణాన్నరః॥ 12-67-51(67457)
వధ్యేతభిమృశన్సద్యో మృగః కూటమివ స్పృశన్।
ఆత్మస్వమివ సంరక్షేద్రాజస్వమిహ బుద్ధిమాన్॥ 12-67-52(67458)
మహాంతం నరకం ఘోరమప్రతిష్ఠమచేతసః।
పతంతి చిరరాత్రాయ రాజవిత్తాపహారిణః॥ 12-67-53(67459)
రాజా భోజో విరాట్ సంరాట్ క్షత్రియో భూపతిర్నృపః।
య ఏభిః స్తూయతే శబ్దైః కస్తం నార్చితుమర్హతి॥ 12-67-54(67460)
తస్మాద్బుభూషుర్నియతో జితాత్మా సంయతేంద్రియః।
మేధావీ ధృతిమాందక్షః సంశ్రయేత్ మహీపతిం॥ 12-67-55(67461)
కృతజ్ఞం ప్రాజ్ఞమక్షుద్రం దృఢభక్తిం జితేంద్రియం।
ధర్మనిత్యం స్థితం స్థానే మంత్రిణం పూజయేన్నృపః॥ 12-67-56(67462)
దృఢభక్తిం కృతప్రజ్ఞం ధర్మజ్ఞం సంయతేంద్రియం।
శూరమక్షుద్రకర్మాణం ప్రసిద్ధం జనమాశ్రయేత్॥ 12-67-57(67463)
రాజా ప్రగల్భం పురుషం కరోతి
రాజా భృశం బృంహయతే మనుష్యం।
రాజాభిపన్నస్య కుతః సుఖాని
రాజాఽభ్యుపేతం సుఖినం కరోతి॥ 12-67-58(67464)
`రాజా ప్రజానాం ప్రథమం శరీరం
ప్రజాశ్చ రాజ్ఞోఽప్రతిమం శరీరం।
రాజ్ఞా విహీనా న భవంతి దేశా
దేశైర్విహీనా న నృపా భవంతి॥' 12-67-59(67465)
రాజా ప్రజానాం హృదయం గరీయో
గతిః ప్రతిష్ఠా సుఖముత్తమం చ।
సమాశ్రితా లోకమిమం పరం చ
జయంతి సంయక్పురుషా నరేంద్ర॥ 12-67-60(67466)
నరాధిపశ్చాప్యనుశిష్య మేదినీం
దమేన సత్యేన చ సౌహృదేన।
మహద్భిరిష్ట్వా క్రతుభిర్మహాయశా
స్త్రివిష్టపే స్థానముపైతి శాశ్వతం॥ 12-67-61(67467)
భీష్మ ఉవాచ। 12-67-62x(5496)
స ఏవముక్తోఽంగిరసా కౌసల్యో రాజసత్తమః।
ప్రయత్నాత్కృతవాన్వీరః ప్రజాపాలనముత్తమం॥ ॥ 12-67-62(67468)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి సప్తషష్టితమోఽధ్యాయః॥ 67॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-67-4 వైనయికం అభ్యుత్థానాభివాదనాదికం। దక్షిణా దక్షిణాతోఽనంతరః। సమీపే భూత్వాప్రదక్షిణీకృత్యేత్యర్థః॥
12-67-11 అనుదకే అల్పోదకే। నిరాక్రందే హింస్రభయరహితే॥
12-67-14 వ్యాయచ్ఛమానాన్స్వంస్వమర్థం అదాతౄన్॥
12-67-15 విష్వక్సర్వతః లోపః అర్థానాం లుంపనం॥
12-67-18 అంధాశ్చ క్రోశత ఇతి ద.పాఠః॥
12-67-21 యోనిదోషః వ్యభిచారే విగానం॥
12-67-23 న సంప్రవర్తేరన్ న రేతః సించేరన్। గర్గరాః దధిమంథనపాత్రాణి॥
12-67-28 హస్తాద్ధస్తం హస్తస్థమపి చోరా హరేయుః॥
12-67-30 వివృత్య ఉద్ధాట్య॥
12-67-31 హస్తలాఘవం తత్సాధ్యం తాడనం। అక్రుష్టం గాలనం వా కుతో న సహతే।
అపితు అనాయకత్వాత్సహత ఏవ। గాం పృథ్వీం॥
12-67-32 అపురుషాః అరక్షితా అపి॥
12-67-35 త్రయ్యా వై ఇతి ఝ. పాఠః। తత్ర వార్తా జీవికా తన్మూలః। త్రయ్యా చ వృష్ట్యా దిహేతుతయా త్రాయతే రక్షతే సర్వం త్రయీ వార్తాదిరిత్యర్థః॥
12-67-42 ఆసీదతః సమీపస్థాన్। మిథ్యోపచరితో వంచితః॥
12-67-48 తస్యోపదేశే స్థాతవ్యమితి ట.డ.థ. పాఠః॥
12-67-50 అభిపన్నస్య తిరస్కృతస్య॥
12-67-52 కూటం మారణయంత్రం॥
12-67-54 భోజః సుఖానాం భోజయితా॥
12-67-55 బుభూషుర్భవితుమిచ్ఛుః॥
12-67-58 నిషిద్ధజనమాశ్రయేదితి ఝ. పాఠః। తత్ర నిషిద్ధా జనా యేన తం।
అహమేకం ఏవేదం కార్యం కరిష్యామి కిమేతైరితి వాదినమిత్యర్థః॥
12-67-60 సమాశ్రితా రాజానమితి శేషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.